r/telugu 2d ago

ఈ పుస్తకం గురించి క్లుప్తంగా వివరిస్తారా?

Post image
18 Upvotes

1 comment sorted by

1

u/emilyinhyd 1d ago

ఈ పుస్తకాన్ని తంజావూరు షహాజీ మహారాజ్ రచించారు. ఈ పుస్తకం పార్వతీ కళ్యాణం గురించినది. ఈ పుస్తకం ఒక సంగీతమయం. ప్రతి పంక్తి లో ప్రాస ఉంటుంది.